బుధవారం, 14 మే 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఆధ్యాత్మికం
ఆధ్యాత్మికం వార్తలు
ప్రార్థన
Written By
సిహెచ్
Last Modified:
శుక్రవారం, 26 ఆగస్టు 2022 (23:15 IST)
సంబంధిత వార్తలు
ప్రదక్షిణం చేసేటపుడు ఏ శ్లోకం చదవాలి?
భయ నాశనమునకు ఈ స్తోత్రం పఠిస్తే
ఔషధం సేవించేటపుడు ఈ మంత్రం పఠిస్తే....
సర్వకార్యసిద్ధికి ప్రార్థన
సర్వమంగళనామా సీతా రామారామా
ఈ శ్లోకం పఠిస్తే సంతానం- సౌభాగ్యం
దూరీకృత్య పిశాచార్తిం జీవయిత్వమృతం సుతమ్
యో భూదభీష్టదః పాతుసనః సంతానవృద్ధికృత్
సౌభాగ్యం కోసం...
జీవయా మాసభర్తరాం మృతం సత్వాంహి మృత్యుహా
మృత్యుంజయః సయోగీంద్రః పాతుసనః సంతానవృద్ధికృత్
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
వీడియో
Watch More Videos
తాజా వార్తలు
Pawan Kalyan: చిత్తూరు జిల్లాలో అటవీ భూములను ఆక్రమించారు.. పవన్ సీరియస్
చిత్తూరు జిల్లాలో అటవీ భూములను ఆక్రమించారనే ఆరోపణలపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుటుంబంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. అటవీ సంరక్షణ చట్టాల కింద నిబంధనలను అమలు చేయడంతో పాటు, బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆయన ఆదేశించారు.
కర్నల్ సోఫియా ఖురేషీ ఉగ్రవాదుల మతానికి చెందినవారా? ఎంపీ మంత్రి కామెంట్స్
భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య జరిగిన యుద్ధానికి సంబంధించిన కీలక సమాచారాన్ని మీడియాకు వెల్లడించిన ఇద్దరు సైనికాధికారిణుల్లో ఒకరు సోఫియా ఖురేషీ. ఒక్కసారిగా వీరిద్దరూ వెలుగులోకి వచ్చారు. అలాంటి సోఫియాపై మధ్యప్రదేశ్ రాష్ట్ర మంత్రి విజయ్ షా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సోఫియాను ఉగ్రవాదుల మతా(ముస్లి)నికి చెందిన వారిగా అభివర్ణించారు. ఇపుడు ఈ వ్యాఖ్యలు పెను వివాదానికి దారితీశాయి. విజయ్ షాను తక్షణం మంత్రివర్గం నుంచి తొలగించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది.
AP Cabinet: మే 20న అమరావతిలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం మే 20న అమరావతిలో సమావేశం కానుంది. అమరావతి గ్రీన్‌ఫీల్డ్ రాజధానిలో జరుగుతున్న అభివృద్ధి పనులు, గత పదకొండు నెలలుగా ఎన్డీఏ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. అమరావతి రాజధాని నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం కానున్నందున, దీనికి సంబంధించిన టెండర్లపై వివరణాత్మక చర్చ ఉంటుందని తెలిపాయి. జూన్ 12 నాటికి సంకీర్ణ ప్రభుత్వం ఒక సంవత్సరం పూర్తి చేసుకుంటున్నందున ఈ కేబినెట్ సమావేశం ప్రాముఖ్యతను సంతరించుకుంది.
హనీట్రాప్ వివాదంలో పాక్ దౌత్యవేత్త... అమ్మాయితో అశ్లీల వీడియో
బంగ్లాదేశ్‌లోని పాకిస్థాన్ దౌత్యవేత్త ఒకరు హనీట్రాప్ కేసులో చిక్కుకున్నారు. ఆయన అమ్మాయితో రాసలీలలు గడుపుతున్న వీడియో ఒకటి ఇపుడు వెలుగులోకి వచ్చి, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో అప్రమత్తమైన పాకిస్థాన్ విదేశాంగ శాఖ ఆయనను సెలవుపై వెళ్లాల్సిందిగా ఆదేశించినట్టు సమాచారం. ఈ మేరకు స్థానిక మీడియాలో కథనాలు వస్తున్నాయి.
ఉచిత విమానం వద్దనడానికి నేనేమైనా మూర్ఖుడునా? : డోనాల్డ్ ట్రంప్
ఎవరైనా ఉచితంగా విమానం ఇస్తానంటే వద్దనడానికి నేనేమైనా మూర్ఖుడునా లేదా తెలివితక్కువ వాడినా అంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఖతార్ రాజ కుటుంబం నుంచి విలాసవంతమైన బోయింగ్ 747-8 జంబో జెట్‌ను బహుమతిగా ట్రంప్ అందుకోనున్నారు. దీనిపై ఆయన స్పందిస్తూ, ఈ బహుమతిని స్వీకరించడాన్ని ఆయన సమర్థించుకున్నారు. వైట్‌హౌస్‌లో విలేకరులతో మాట్లాడుతూ, ఉచితంగా వస్తున్న ఖరీదైన విమానాన్ని కాదనడం అవివేకమే అవుతుందని వ్యాఖ్యానించారు.
లేటెస్ట్
Tirumala: భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తత-తిరుమల కొండపై భద్రతను పెంచిన టీటీడీ
తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) తిరుమల కొండపై భద్రతను పెంచింది. భారతదేశం-పాకిస్తాన్ సరిహద్దులో ఉద్రిక్తత నేపథ్యంలో తితిదే అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. తిరుపతి జిల్లా పోలీసు సూపరింటెండెంట్ హర్షవర్ధన్ రాజు జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. తిరుమలలో భద్రత కల్పించే బాధ్యత కలిగిన ఉగ్రవాద నిరోధక కమాండో యూనిట్ అయిన ఆర్గనైజేషన్ ఫర్ కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్స్ (ఆక్టోపస్) తర్వాత ఆలయం చుట్టూ తనిఖీలు నిర్వహిస్తుంది. ఆలయ ప్రాంగణంలో గట్టి నిఘా నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
శనిత్రయోదశి: శనివారం, త్రయోదశి తిథి.. విశేష పర్వదినం
మే 10 శనివారం శనిత్రయోదశి సందర్భంగా శని వక్రదృష్టిని పోగొట్టుకునేందుకు విశేష పూజలను ఆలయాల్లో నిర్వహిస్తారు. శనివారానికి త్రయోదశి తిథి కలయిక వల్ల ఈ విశేష పర్వదినం వస్తోంది. శనైశ్చరుడు సూర్యభగవానుడు, ఛాయాదేవీల కుమారుడు. విశ్వకర్మ తన కూతురు సంజ్ఞాదేవిని సూర్యభగవానుడికిచ్చి వివాహం జరిపించాడు. వారికి మనువు, యముడు, యమున అనే సంతానం కలిగింది.
Shani Trayodashi 2025: శని త్రయోదశి నాడు ఏం చేయాలి?
శనైశ్చరుడి అనుగ్రహం కోరుకుంటున్నవారు ఏలినాటి శని దశ, అష్టమశని, అర్ధాష్టమశని దశ నడుస్తున్నవారు, శని మహర్దశ, అంతర్దశలో ఉన్నవారితో పాటు అందరూ శనైశ్చరుడిని ప్రార్థించి, పూజించి ఉపశమనం పొందవచ్చు. ప్రత్యేక శనైశ్చర ఆలయాల్లోగాని, లేదా నవగ్రహ మండపంలో ఉన్న శనైశ్చరస్వామికి తైలాభిషేకం చేసి నువ్వులను దానం చెయ్యాలి. ముందు శివలింగాన్ని అభిషేకించి అర్చనలు చేసి ఆ తర్వాత శనైశ్చరుని ఆరాధిస్తే విశేషమైన ఫలితాలు కలుగుతాయి.
10-05-2025 శనివారం దినఫలితాలు - సంకల్పబలంతోనే కార్యం సిద్ధిస్తుంది...
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం సంకల్పబలంతోనే కార్యం సిద్ధిస్తుంది. మీ సామర్ధ్యాలపై నమ్మకం పెంచుకోండి. పొదుపు ధనం అందుకుంటారు. ఖర్చులు విపరీతం. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ప్రముఖుల సందర్శనం కోసం పడిగాపులు తప్పవు. సంతానం విద్యాయత్నం ఫలిస్తుంది.
09-05-2025 శుక్రవారం దినఫలితాలు-చీటికిమాటికి చికాకుపడతారు
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం కార్యసాధనకు మరింత శ్రమించాలి. ఆశావహదృక్పథంతో మెలగండి. అవకాశాలు చేజారినా కుంగిపోవద్దు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. చెల్లింపుల్లో జాగ్రత్త. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ఆత్మీయులతో సంభాషిస్తారు. పిల్లల చదువులపై దృష్టి పెడతారు. వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు ప్రతికూలతలకు ధీటుగా స్పందిస్తారు. ఆత్మీయుల వ్యాఖ్యలు కార్యోన్ముఖులను చేస్తాయి. చాకచక్యంగా వ్యవహరిస్తారు. మీ కృషి ఫలిస్తుంది. పనులు చురుకుగా సాగుతాయి. ఖర్చులు సామాన్యం. కొంతమొత్తం పొదుపు చేస్తారు. ఏకాగ్రతతో వాహనం నడపండి.