మంగళవారం, 2 సెప్టెంబరు 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఆధ్యాత్మికం
ఆధ్యాత్మికం వార్తలు
ప్రార్థన
Written By
సిహెచ్
Last Updated :
గురువారం, 25 ఆగస్టు 2022 (12:04 IST)
సంబంధిత వార్తలు
ఔషధం సేవించేటపుడు ఈ మంత్రం పఠిస్తే....
సర్వకార్యసిద్ధికి ప్రార్థన
సర్వమంగళనామా సీతా రామారామా
తల్లీ నిన్ను దలంచి పుస్తకము చేతన్ బూనితిన్
ఇందరికీ అభయంబు లిచ్చు చేయి
భయ నాశనమునకు ఈ స్తోత్రం పఠిస్తే
. సర్వరూరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే
భయేభ్యస్త్రాహి నో దేవీ దుర్గా దేవీ నమోస్తుతే
ఏకతత్తే వదనం సౌమ్యం లోచనత్రయభూషితమ్
పాతు నః సర్వభీతిభ్యః కాత్యాయనీ నమోస్తుతే
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
వీడియో
Watch More Videos
తాజా వార్తలు
థ్యాంక్యూ చిన్నన్నయ్యా.. మీరిచ్చిన పుస్తకమే రాజకీయ చైతన్యం కలిగించింది : పవన్
నానీ పాల్కివాలా గారు రచించిన We The Nation అనే పుస్తకం తనలో రాజకీయ చైతన్యాన్ని కలిగించడానికి ప్రేరణగా నిలిచిందని ఏపీ ఉప ముఖ్యమంత్రి, సినీ హీరో, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఆయన తన పుట్టిన రోజు వేడుకలను మంగళవారం జరుపుకున్నారు. ఈ సందర్భంగా తనకు బర్త్ డే విషెస్ చెప్పిన తన చిన్న అన్నయ్య నాగబాబు, పెద్ద అన్నయ్య చిరంజీవిలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
Onam Dance: కేరళలో ఓనం సంబరాల్లో డ్యాన్స్ చేస్తూ కుప్పకూలి వ్యక్తి మృతి (video)
కేరళలో ఓనం సంబరాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కేరళ శాసనసభలో అసిస్టెంట్ లైబ్రేరియన్గా పనిచేస్తున్న జునైస్ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. రాష్ట్ర శాసనసభ నిర్వహించిన వేడుకల్లో భాగంగా వేదికపై డ్యాన్స్ చేస్తూ 45 ఏళ్ల వ్యక్తి జునైస్ అకస్మాత్తుగా కుప్పకూలి ప్రాణాలు విడిచారు. ఈ ఘటన అక్కడున్న వారిని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
ఓనం వేడుకల్లో విషాదం.. డ్యాన్స్ చేస్తూ కుప్పకూలి మృతి చెందిన ఉద్యోగి
కేరళ రాష్ట్రంలో ఇటీవల ఓనం వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా ఆ రాష్ట్ర అసెంబ్లీలో ఓనం సెలెబ్రేషన్స్ను ఘనంగా నిర్వహించారు. ఇందులో 45 యేళ్ల ఉద్యోగి వేదికపై డ్యాన్స్ చేస్తూ వేదికపై కుప్పకూలి తుదిశ్వాస విడిచాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వివరాలను పరిశీలిస్తే,
వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం - ఉత్తర కోస్తా జిల్లాలకు భారీ వర్ష సూచన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వాతావరణ శాఖ కీలక హెచ్చరిక చేసింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడివున్న అల్పపీడనం, బుధవారానికి మరింతగా బలపడి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ముఖ్యంగా, ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అందువల్ల ప్రజలతో పాటు జాలర్లు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
కుమార్తెపై బహిష్కరణ వేటు వేసిన తండ్రి కేసీఆర్
భారత రాష్ట్ర సమితి అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించిన తన కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను పార్టీ నుంచి బహిష్కరించారు. ఈ మేరకు మంగళవారం సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు భారత రాష్ట్ర సమితి ప్రకటించింది. మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎంపీ సంతోష్ కుమార్లను లక్ష్యంగా చేసుకుని ఆమె తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ వ్యాఖ్యలు నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ఆ పార్టీ నేతల్లో చర్చనీయాంశంగా మారింది.
లేటెస్ట్
01-09-2025 నుంచి 30-09-2025 వరకు మీ మాస గోచార ఫలాలు
మేషరాశి : అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. లక్ష్యం నెరవేరుతుంది. ఖర్చులు విపరీతం. దైవకార్యాలు, ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చు చేస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. దంపతుల మధ్య తరచుగా కలహాలు. పనుల ప్రారంభంలో ఎట్టకేలకు పూర్తికాగలవు. తరుచూ ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. విదేశాల నుంచి సంతానం రాక సంతోషం కలిగిస్తుంది. పత్రాల రెన్యువల్, చెల్లింపుల్లో జాప్యం తగదు. ఆరోగ్యం జాగ్రత్త. అతిగా శ్రమించవద్దు. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. ఉపాధ్యాయులకు పురస్కారయోగం. ఉపాధి పథకాలు చేపడతారు. న్యాయ, వైద్య రంగాల వారికి ఆదాయాభివృద్ధి - వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. దైవదర్శనాలు సంతృప్తినిస్తాయి. ప్రారంభోత్సవాలు, అక్షరాభ్యాస కార్యక్రమాల్లో పాల్గొంటారు
31-08-2002 నుంచి 06-09-2025 వరకు మీ వార ఫలితాలు
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం ప్రతికూలతలతో సతమతమవుతారు. అవకాశాలు చేజారిపోయి. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. ఖర్చులు విపరీతం. సాయం అర్థించేందుకు మనస్కరించదు. అవసరాలు అతికష్టంమ్మీద తీరుతాయి. దంపతుల మధ్య అకారణ కలహం. చిన్న విషయాన్ని పెద్దది చేసుకోవద్దు. సామరస్యంగా మెలగండి. ఆత్మీయుల రాక ఉపశమనం కలిగిస్తుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ముఖ్యమైన పత్రాలు అందుతాయి. సంతానం యత్నం ఫలిస్తుంది. ఆందోళన తగ్గి కుదుటపడతారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. హోల్సేల్ వ్యాపారులకు నిరాశాజనకం. ఉపాధ్యాయులకు పురస్కారయోగం. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. దైవకార్యం, విందులకు హాజరవుతారు.
31-08-2025 ఆదివారం రాశిఫలాలు - ఖర్చులు అధికం.. ప్రయోజనకరం...
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం ఖర్చులు విపరీతం. అవసరాలు వాయిదా వేసుకుంటారు. మీ శ్రీమతి తీరును గమనించి మెలగండి. పెద్దల జోక్యంతో ఒక సమస్య పరిష్కారమవుతుంది. చేపట్టిన పనులు చురుకుగా సాగుతాయి. పిల్లలకు ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. ప్రయాణంలో జాగ్రత్త.
30-08-2025 శనివారం ఫలితాలు - పిల్లల దూకుడును అదుపు చేయండి.
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం నిర్విరామంగా శ్రమిస్తారు. సన్నిహితుల ప్రోత్సాహం ఉంటుంది. అనుకూలతలు నెలకొంటాయి. ఖర్చులు సామాన్యం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. శుభకార్యానికి హాజరవుతారు. పిల్లల దూకుడు అదుపు చేయండి.
గణపతి ఉత్సవాల కోలాహలం: మంగళహారతి పాడుదాం రండి
గణేష్ ఉత్సవాల సంబరం ప్రారంభమైంది. ఇప్పటికే కొన్నిచోట్ల నిమజ్జనం కార్యక్రమాలు జరుగుతున్నాయి. వచ్చే ఆదివారం నాడు తెలుగు రాష్ట్రాల్లో పెద్దఎత్తున గణనాధుని నిమజ్జనం కార్యక్రమాలు జరుగనున్నాయి. ఇదిలావుంటే గణేషుని విగ్రహాల వద్ద ప్రతిరోజూ పూజలు చేసేవారు సాయంత్రం పూజ ముగిశాక ఈ క్రింది మంగళహారుతులతో స్తుతిస్తే విఘ్నేశ్వరుడు ప్రసన్నడవుతాడని విశ్వాసం. గణేశుని మంగళహారతులు ఒకసారి తెలుసుకుందాము. జై జై గణేశా జై జై గణేశా, జై జై గణేశా పాహిమాం. శ్రీ లక్ష్మీ గణాధిపతయే నమః, మంగళం సుమంగళం. ఓం గణపతయే నమః, గణాధిపతయే నమః సిద్ధి వినాయకా మంగళం, బుద్ధి ప్రదాతా మంగళం.