సోమవారం, 6 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. ప్రార్థన
Written By సిహెచ్
Last Modified: గురువారం, 25 ఆగస్టు 2022 (23:21 IST)

ప్రదక్షిణం చేసేటపుడు ఏ శ్లోకం చదవాలి?

Lord Shiva
యానికాని చ పాపాని జన్మాంతర కృతాని చ
తాని తాని ప్రణశ్యంతి - ప్రదక్షి పదేపదే
పాపోహం పాపకర్మాహం- పాపాత్మా పాప సంభవంః
త్రాహిమాం కృపయా- శరణాగతి వత్సలం
అన్యథాశరణం నాస్తి- త్వమేవ శరణం మమ
తస్మాత్ కారుణ్యభావనే- రక్షరక్ష మహేశ్వర