Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక ముద్ద ఆహారాన్ని 24 సార్లు నమలాలి: సద్గురు

యోగాలో ''మీరొక ముద్ద ఆహారాన్ని తీసుకుంటే, దాన్ని ఇరవై నాలుగు సార్లు నమలాలి'' అని చెబుతాం. తీసుకునే ఆహారం మీ నోటిలో ముందే జీర్ణమైపొతే అది మీ వ్యవస్థలో ఎలాంటి మందకొండితనాన్ని సృష్టించదు. ఒక ముద్ద ఆహారాన

Written By selvi
Updated: శుక్రవారం, 24 నవంబరు 2017 (14:37 IST)
యోగాలో ''మీరొక ముద్ద ఆహారాన్ని తీసుకుంటే, దాన్ని ఇరవై నాలుగు సార్లు నమలాలి'' అని చెబుతాం. తీసుకునే ఆహారం మీ నోటిలో ముందే జీర్ణమైపొతే అది మీ వ్యవస్థలో ఎలాంటి మందకొండితనాన్ని సృష్టించదు. ఒక ముద్ద ఆహారాన్ని ఇరవై నాలుగు సార్లు నమిలితే, ఆ ఆహారపు సమాచారం మీ శారీరిక వ్యవస్థలో స్థాపితమవుతుంది. 
 
అప్పుడు మీ శరీరంలోని ప్రతీ కణం మీకు ఏది సరైనదో, ఏది సరైనది కాదో నిర్ణయించడం మొదలుపెడుతుంది– అంటే కేవలం నాలుక విషయంలోనే కాదు, మొత్తం వ్యవస్థ విషయంలో ఇలా జరుగుతుంది. మీరిది కొంత కాలం పాటూ చేస్తే, మీ శరీరంలోని ప్రతీ కణానికి దానికేది ఇష్టమో, అయిష్టమో అన్న విషయంపై అవాగాహన ఏర్పడుతుంది.
 
భోజనం చేసేటప్పుడు నీళ్ళను తీసుకోకపోవటం కూడా మంచిది. భోంచేయడానికి కొద్ది నిమిషాల ముందో లేదా భోంచేసిన 30 లేదా 40 నిమిషాల తరువాతో కొద్దిగా నీళ్ళు తీసుకోవడం మంచిది. రాత్రి వేళ రాగి పాత్రలో నీటిని ఉంచితే, అది క్రిములను నాశనం చేయడమే కాకుండా, ఆ నీటిని శక్తివంతం చేస్తుంది. ఆ నీటిని తాగడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.'' సద్గురు

అన్నీ చూడండి

మీకు ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా? మీకో బ్యాడ్ న్యూస్‌, క్యాష్‌లెస్ చికిత్స‌ల‌కు తాత్కాలికంగా బ్రేక్

వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్.. ఇకపై ఆ తేదీని వెల్లడించాల్సిందే?

తమిళ ప్రజల కోసం ఎన్ని అవమానాలైనా ఎదుర్కొనేందుకు సిద్ధం : సీఎం విజయ్

డిప్యూటీ సీఎం పవన్‌ చిత్ర పటానికి పాలాభిషేకం, ఎందుకు?

అన్నీ చూడండి

విజయం ఆలస్యమైనదని బాధపడకు, ఎందుకంటే?

07-08-2026 నాటి రాశి ఫలితాలు.. ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటారు

తుమ్ములు వచ్చేటప్పుడు కూడా భగవన్నామ స్మరణ ఎందుకు..? యముడు చెప్పిన కథేంటి?

06-08-2026 నాటి రాశి ఫలితాలు.. శ్రమ అధికం, ఫలితం శూన్యం

Bhadrachalam: గోదావరి పుష్కరాలకు ముందే భద్రాద్రి పునరుద్ధరణ పనులు పూర్తి

తర్వాతి కథనం
Show comments