శనివారం, 17 జనవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వార్తలు
»
బిజినెస్
»
సెన్సెక్స్
Written By
Ganesh
Last Updated :
శనివారం, 7 జూన్ 2014 (09:29 IST)
బులియన్ మార్కెట్లో నేటి బంగారం, వెండి ధరలు
నేటి బులియన్ మార్కెట్లో శనివారం బంగారు, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
విశాఖపట్నం మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.27,500 ఆర్నమెంట్ బంగారం ధర .25,500 వెండి కిలో ధర రూ.40,900గా ఉంది.
రాజమండ్రి మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.27,110, ఆర్నమెంట్ బంగారం ధర రూ.24,950, వెండి కిలో ధర రూ.40,250గా ఉంది.
ప్రొద్దుటూరు మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.27,350, ఆర్నమెంట్ బంగారం ధర రూ.25,120, వెండి కిలో ధర రూ.40,300గా ఉంది.
విజయవాడ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.27,250, ఆర్నమెంట్ బంగారం ధర రూ.25,150, వెండి కిలో ధర రూ.40,500గా ఉంది.
హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.27,400, ఆర్నమెంట్ బంగారం ధర రూ.26,200, వెండి కిలో ధర రూ.40,800గా ఉంది.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
టాలీవుడ్ లేటెస్ట్
Ramcharan: ఫైర్ మీదున్నా.. తర్వాతి సవాల్‌కు సిద్ధం అంటున్న రామ్ చరణ్
రామ్ చరణ్ తాజా సినిమా పెద్ది కోసం చాలా కసరత్తు చేస్తున్నాడు. తన బాడీని జిమ్ లో కష్టపెడుతున్న ఫొటోలను ఈరోజు తన సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ఇటీవలే ఈ సినిమా భారీ షెడ్యూల్ పూర్తిచేసుకుంది. సంక్రాంతికి కొంత గేప్ ఇచ్చారు. తదుపరి షెడ్యూల్ త్వరలో ప్రారంభంకానుంది. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు.
వార్నీ... ఆ చిత్రంపై మోహన్ బాబు ఏమీ మాట్లాడకపోయినా బిగ్ న్యూసేనా?
మంచు మోహన్ బాబు గురించి వేరే చెప్పనక్కర్లేదు. సినిమాలు వేరు వ్యక్తిగత జీవితం వేరు అంటారాయన. సినిమాల గురించి మాట్లాడాల్సినప్పుడు మాట్లాడుతాం కానీ వ్యక్తిగతంగా పండుగలు, ఇతర కార్యక్రమాలు నిర్వహించేటపుడు సినిమాల గురించి మాట్లాడను అంటుంటారు. ఆమధ్య మంచు మనోజ్ విషయంలో గుచ్చిగుచ్చి ప్రశ్నించిన విలేకరులపై విరుచుకపడ్డారు. తమ వ్యక్తిగత విషయాల్లోకి ఎందుకు దూరుతున్నారంటూ మండిపడ్డారు. అయినప్పటికీ విలేకరులు మాత్రం ఆయనతో మాట్లాడించటానికి బాగా ఆసక్తి చూపిస్తుంటారు.
Sankranti movies: వినోదాన్ని నమ్ముకున్న అగ్ర, కుర్ర హీరోలు - వచ్చేఏడాదికి అదే రిపీట్ అవుతుందా?
2026 సంక్రాంతికి తెలుగు చలన చిత్ర పరిశ్రమ వినోదాన్ని పెద్ద పీట వేసింది. ఐదు సినిమాలు విడుదలయ్యాయి. అగ్ర హీరోలనుంచి యూత్ హీరోలు కూడా అన్ని చిత్రాలలో వినోదందే పై చేయి అయింది. సీరియస్ కథలు, యాక్షన్ కథలు, పురాణాల జోలికి పోకుండా తొలిసారిగా అందరూ ఎంటర్ టైన్ మెంట్ వైపే మొగ్గుచూపారు. గత కొంతకాలంగా సంక్రాంతి సినిమాలంటే అగ్రహీరోల పోటీ వుండేది. ఒకటి, రెండు సినిమాలు మాత్రమే విడుదలయ్యేవి. చిన్న సినిమాల నిర్మాతంతా వెనకడుగువేసేశారు.
మధిరలో కృష్ణంరాజు డయాబెటిక్ వార్షిక హెల్త్ క్యాంప్ ప్రారంభించనున్న భట్టివిక్రమార్క
దిగ్గజ నటులు, మాజీ కేంద్రమంత్రి స్వర్గీయ రెబల్ స్టార్ కృష్ణంరాజు గారి జయంతిని పురస్కరించుకుని గత మూడేళ్లుగా యూకే ఇండియా డయాబెటిక్ ఫుట్ ఫౌండేషన్ ఏటా ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహిస్తోంది. గత రెండు హెల్త్ క్యాంప్ లను మొగల్తూరు, భీమవరంలో నిర్వహించారు. ఈ సంవత్సరం కృష్ణంరాజు గారి 86వ జయంతి సందర్భంగా 3వ వార్షిక యూకే ఇండియా డయాబెటిక్ ఫుట్ ఫౌండేషన్ క్యాంప్ ను ఈ నెల 20వ తేదీన ఖమ్మం జిల్లా మధిర, దెందుకూరు శ్రీరస్తు ఫంక్షన్ హాల్ లో నిర్వహిస్తున్నారు..
Netflix: బిగ్గెస్ట్ స్టార్స్ తో 2026 లైనప్‌ను అనౌన్స్ చేసిన నెట్‌ఫ్లిక్స్
ఈ మకర సంక్రాంతికి నెట్‌ఫ్లిక్స్ 2026 సంవత్సరానికి సంబంధించిన తన తెలుగు సినిమా స్లేట్‌ను అనౌన్స్ చేసింది. బిగ్ స్క్రీన్ విజువల్ స్పెక్టకిల్స్‌తో పాటు స్టార్లు నడిపించే పవర్ ఫుల్ కథలతో రూపొందిన ఈ లైనప్, ముందుగా థియేటర్లలో విడుదలై, అనంతరం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్కు రానుంది. ఈ స్లేట్ ద్వారా నెట్‌ఫ్లిక్స్ తెలుగు సినిమాపై తన నిరంతర నిబద్ధతను మరోసారి స్పష్టం చేస్తూ, దాని విస్తృత స్థాయి, కథల వైవిధ్యం, అలాగే ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఇంపాక్ట్ ను ఘనంగా సెలబ్రేట్ చేస్తోంది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
క్యాన్సర్ అవగాహనకు మద్దతుగా 2026 ముంబయి మారథాన్‌లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పరివర్తన్
క్యాన్సర్ గురించి అవగాహన, ముందస్తుగా గుర్తించేందుకు మద్దతుగా జనవరి 18న నిర్వహిస్తున్న టాటా ముంబయి మారథాన్ 2026లో పాల్గొనేందుకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తన కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమం పరివర్తన్ ద్వారా దాదాపు 1,500 మంది ఉద్యోగులను పంపిస్తోంది. క్యాన్సర్ సంరక్షణకు అంకితమైన, భారతదేశంలోని పురాతన లాభాపేక్షలేని సంస్థ ఇండియన్ క్యాన్సర్ సొసైటీ (ICS)తో బ్యాంక్ భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. ఆరోగ్య సంరక్షణ, పరిశుభ్రతకు పెద్ద పీట వేస్తూ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పరివర్తన్ ప్రాథమిక, నివారణ ఆరోగ్య సంరక్షణకు ప్రాప్యతను మెరుగుపరచడం, ఆరోగ్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం, సమాజాలలో ఆరోగ్యాన్ని కోరుకునే ప్రవర్తనను ప్రోత్సహించడంపై దృష్టి పెడుతోంది.
పురుషుల కంటే మహిళలు చలికి వణికిపోతారు, ఎందుకని?
మగవారి కంటే ఆడవారికే చలి ఎక్కువగా అనిపిస్తుందన్నది శాస్త్రీయంగా వాస్తవమని తేలింది. దీని వెనుక కొన్ని ముఖ్యమైన శారీరక మరియు జీవసంబంధిత కారణాలు ఉన్నాయి. అవేమిటో తెలుసుకుందాము. మగవారిలో మెటబాలిజం రేటు ఆడవారి కంటే సుమారు 23 శాతం ఎక్కువగా ఉంటుంది. మెటబాలిజం అనేది మనం తీసుకున్న ఆహారాన్ని శక్తిగా మార్చే ప్రక్రియ. ఈ ప్రక్రియలో వేడి పుడుతుంది. మగవారి మెటబాలిజం వేగంగా ఉండటం వల్ల వారి శరీరం సహజంగానే ఎక్కువ వేడిని ఉత్పత్తి చేస్తుంది. మగవారి శరీరంలో కండరాల శాతం ఎక్కువగా ఉంటుంది.
గుండెకి ఈ పండ్లు ఆరోగ్యం
ఇటీవలికాలంలో గుండె సమస్యలతో ఇబ్బందిపడేవారి సంఖ్య పెరుగుతోంది. గుండె ఆరోగ్యం కోసం జాగ్రత్తలు తీసుకుంటే అలాంటి సమస్యలు దరిచేరవు. ఇందుకుగాను ఇప్పుడు చెప్పుకోబోయే రసాలను తాగుతుంటే గుండెకి మేలు కలుగుతుంది. అవేమిటో తెలుసుకుందాము. క్రాన్బెర్రీస్లో యాంటీ ఆక్సిడెంట్లు ఆంథోసైనిన్లు, ఫ్లేవనాల్స్, విటమిన్ సి, ఇ పుష్కలం. ఈ యాంటీఆక్సిడెంట్లు ధమనులలో ఫలకం ఏర్పడకుండా నిరోధిస్తాయి. దానిమ్మ రసం గుండె ఆరోగ్యం, రక్తం గడ్డకట్టడం, నరాల ప్రేరణలకు సహాయపడే వివిధ పోషకాలతో సమృద్ధిగా ఉంటుంది. ఫైబర్ అధికంగా ఉండే నారింజ మీ జీర్ణవ్యవస్థను కొలెస్ట్రాల్‌ను గ్రహించకుండా నిరోధించి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
అల్పాహారం, ఒత్తిడి, రాత్రిపూట నిద్ర... మధుమేహంతో లింక్
మధుమేహం అనేది ఒక సాధారణ వ్యాధిగా మారింది, అయితే కొన్ని అలవాట్ల ద్వారా మధుమేహం వచ్చే ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు, ఈ అలవాట్ల గురించి తెలుసుకుందాం. తరచుగా కొందరు అల్పాహారం మానేస్తారు. ఈ అలవాటు మధుమేహం ప్రమాదాన్ని మరింత పెంచుతుంది. ఉదయాన్నే అల్పాహారం తీసుకోవడం ఆరోగ్యానికి చాలా ముఖ్యం. ఎక్కువ పని ఒత్తిడి వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం ఉంది. ఒత్తిడి వల్ల ఇన్సులిన్ ఉత్పత్తిని నిరోధించే కార్టిసాల్ హార్మోన్ పెరుగుతుంది. ఒత్తిడిని తగ్గించడానికి, ధ్యానం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. రాత్రిపూట మేల్కొని ఉండడం చాలా మందికి అలవాటు. రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం వల్ల శరీరంలో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది.
హైదరాబాద్‌లో తమ 25 ఏళ్ల కార్యకలాపాలను వేడుక జరుపుకున్న టిబిజెడ్-ది ఒరిజినల్
చరిత్ర, సంస్కృతి , విలాసాన్ని ముడిపెట్టే ఒక చారిత్రాత్మక సందర్భంలో, భారతదేశంలో అత్యంత గౌరవనీయమైన ఆభరణాల బ్రాండ్ అయిన టిబిజెడ్-ది ఒరిజినల్, నేడు హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌లో తమ కొత్త షోరూమ్‌ను ప్రారంభించినట్లు వెల్లడించింది. ఇప్పటికే నగరంతో బలమైన బ్రాండ్ మరియు ప్రత్యేకమైన అనుబంధంను ఏర్పరచుకోవటంతో ఈ కొత్త స్టోర్, హిమాయత్ నగర్ మెయిన్ రోడ్‌లోని ప్రధాన హై స్ట్రీట్ ప్రాంతంలో ఉన్న తమ కస్టమర్లకు ఉన్నతమైన కొనుగోలు అనుభవాన్ని అందించనుంది.