మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ ఎన్నికలు 2023
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 30 నవంబరు 2023 (18:00 IST)

తెలంగాణ ఎన్నికలు ఎగ్జిట్ పోల్స్, ప్రభుత్వ పగ్గాలు ఎవరివంటే?

Telangana Exit polls
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఎగ్జిట్ పోల్స్ వచ్చేసాయి. ఈ ఎన్నికల సరళిపై అధ్యయనం చేసిన పలు సంస్థలు ఏ పార్టీ ప్రభుత్వ పగ్గాలు చేపట్టనున్నదనే అంచనాను తెలిపాయి. దాదాపు అత్యధికంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల ఆధిక్యతను సాధిస్తుందని తెలిపాయి. ఆ వివరాలను ఒకసారి చూడండి.
 
పోల్‌ ట్రెండ్స్‌ అండ్‌ స్ట్రాటజీస్‌
కాంగ్రెస్‌ 65-68
బీఆర్ఎస్‌ 35-40
బీజేపీ 7-10
ఇతరులు 6-9
 
చాణక్య స్ట్రాటజీస్‌
కాంగ్రెస్‌ : 67-78
బీఆర్ఎస్ : 22-31
బీజేపీ : 6-9
ఎంఐఎం: 6-7
 
సీ-ప్యాక్‌
కాంగ్రెస్‌ : 65
బీఆర్ఎస్ : 41
బీజేపీ : 04
ఇతరులు : 09
 
ఆరా
బీఆర్ఎస్ : 41-49
కాంగ్రెస్ : 58-67
బీజేపీ : 5-7
ఇతరులు : 7-9