శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : సోమవారం, 7 మార్చి 2022 (19:25 IST)

నిర్మల్ జిల్లాలో ఢీకొన్న ఆర్టీసీ బస్సులు.. 30 మందికి గాయాలు

తిమ్మాపూర్ జాతీయ రహదారిపై రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్న ఘటనలో 30మందికి పైగా గాయాలైనాయి.

వివరాల్లోకి వెళితే.. నిర్మల్ జిల్లా భైంసా  మండలం, తిమ్మాపూర్ వద్ద జాతీయ రహదారిపై వెళ్తున్న బస్సును.. అదే మార్గంలరో వెళ్తున్న మరో బస్సు బలంగా ఢీకొంది. 
 
ఈ ప్రమాదంలో 30 మందికి గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.