మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : బుధవారం, 11 డిశెంబరు 2019 (06:19 IST)

సానియా మిర్జా చెల్లెలి వివాహం – కెసిఆర్ కి ఆహ్వానం

హెచ్‌సీఏ అధ్యక్షుడు, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అజహారుద్దీన్ కుమారుడు అసదుద్దీన్, ప్రముఖ టెన్నీస్ క్రీడాకారిణి సానియా మిర్జా చెల్లెలు ఆనమ్ మిర్జా వివాహా రిసెప్షన్ ఈ నెల 12న జరగనుంది.

ఈ కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావును ప్రగతి భవన్‌లో అజహరుద్దీన్, సానియామిర్జా కలిసి ఆహ్వానించారు.