శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 28 ఏప్రియల్ 2021 (10:48 IST)

తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ.. 24 గంటల్లో 8061 మందికి కరోనా

తెలంగాణలో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తోంది. గత 24 గంటల్లో 8061 మందికి కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 52 మంది మృతి చెందారని ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో తెలంగాణలో కేసుల సంఖ్య 4.2 లక్షలకు చేరుకోగా 2150 మంది మృత్యువాతపడ్డారు. కరోనా వ్యాధి నుంచి 3.48 లక్షల మంది కోలుకోగా 72 వేల మంది చికిత్స తీసుకుంటున్నారు.
 
హైదరాబాద్: తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. గత 24 గంటల్లో 8061 మందికి కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 52 మంది మృతి చెందారని ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో తెలంగాణలో కేసుల సంఖ్య 4.2 లక్షలకు చేరుకోగా 2150 మంది మృత్యువాతపడ్డారు. కరోనా వ్యాధి నుంచి 3.48 లక్షల మంది కోలుకోగా 72 వేల మంది చికిత్స తీసుకుంటున్నారు