1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : గురువారం, 17 నవంబరు 2022 (11:58 IST)

తెలంగాణాలో 2023 సంవత్సర సాధారణ సెలవులు ఇవే

somesh kumar
కొత్త సంవత్సరం 2023కి గాను తెలంగాణ ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. నూతన సంవత్సరంలో సంక్రాంతి, దీపావళి, రంజాన్‌ పండుగలు ఆదివారం రోజుల్లో వస్తున్నాయి. ఈ కొత్త సంవత్సర జాబితాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వెల్లడించారు. 
 
2023లో మొత్తం సాధారణ సెవలులు 28 ఉన్నాయి. అలాగే, ఆప్షనల్ హాలిడేస్‌గా 24, నెగోషియబుల్ యాక్ట్ కింద 23 సెలవులు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. సీఎస్ సోమేశ్ కుమార్ జారీ చేసిన సాధారణ సెవలుల జాబితా ఇదే.. 
holiday list