'బాహుబలి' ది బిగినెంగ్... దేవకన్యలా తమన్నా 'అవంతిక' లుక్ అదుర్స్
బాహుబలి ది బిగినెంగ్ క్యారెక్టర్స్ లుక్స్ వన్ బై వన్ రిలీజ్ చేస్తున్నారు డైరెక్టర్ రాజమౌళి. తాజాగా దేవకన్యలా మెరిసిపోతున్న అవంతిక లుక్ విడుదల చేశారు. ఈ పాత్రలో మిల్కీ బ్యూటీ తమన్నా సూపర్ సెక్సీగా ఉన్నది. ఈ లుక్ పైన ఓ లుక్కేయండి.