శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 4 ఆగస్టు 2022 (10:32 IST)

మెహ్రిన్‌కు ఆ హీరోతో లింకుందా? ఏంటి సంగతి?

Mehreen
Mehreen
ఎఫ్-2తో సక్సెస్ కొట్టిన హీరోయిన్ మెహ్రిన్. డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇచ్చిన సక్సెస్‌లతో ఈమె తెలుగులో హీరోయిన్‌గా ఇంకా కొనసాగుతోందని చెప్పవచ్చు. 
 
రవితేజతో డైరెక్టర్ అనిల్ రావు పూడి తెరకెక్కించిన రాజా ది గ్రేట్ సినిమా ఇమే కెరియర్‌ను మరొకసారి మలుపు తెప్పింది. ఇక దీంతో ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయం కావడంతో ఆ తరువాత వెంకటేష్ వరుణ్ తేజ్ తో పెరకెక్కించిన f-2 చిత్రాన్ని కూడా భారీ విజయాన్ని అందుకుంది.
 
ఇందులో మెహ్రిన్, తమన్నా హీరోయిన్‌గా నటించారు. ఇక అందుచేతనే అనిల్ రావిపూడి, మెహ్రిన్ మధ్య ఏదో అనుబంధం ఉందని విషయం ఇండస్ట్రీలో టాక్‌ వినిపిస్తోంది.
 
కాగా, కృష్ణ గాడి వీర ప్రేమ కథ సినిమాతో మొదటిసారిగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది హీరోయిన్ మెహ్రిన్. సినీ ఇండస్ట్రీకి రాకముందు ఈమె ఒక మోడల్‌గా కూడా పనిచేసింది.