శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 22 అక్టోబరు 2024 (17:39 IST)

గంగవ్వకు గుండెపోటు వచ్చిందా?

Gangavva
మై విలేజే షో ఫేమ్ గంగవ్వకు బిగ్ బాస్ హౌస్‌లో గుండెపోటు వచ్చినట్టు ప్రచారం సాగుతోంది. అయితే, ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని మై విలేజ్ షో బృందం సభ్యుడు అంజిమామ స్పష్టం చేశారు. తాము షో నిర్వాహకులకు ఫోన్ చేయగా, అలాంటిదేమీ లేదని క్లారిటీ ఇచ్చారని తెలపారు. గతంలోన గంగవ్వకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని తెలిపారు. బిగ్ బాస్ సీజన్ -4లో గంగవ్వ పాల్గొనగా, తాజాగా మరోమారు వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే.