బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 28 ఫిబ్రవరి 2024 (16:58 IST)

అఖండ-2.. అక్టోబర్ నుంచి మొదలు.. సంజయ్ దత్ కీలక పాత్ర

Balakrishna - Akhanda
అఖండ-2 ఈ ఏడాది అక్టోబర్ నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. బోయపాటి శ్రీను ఇప్పటికే ‘అఖండ 2’ స్క్రిప్ట్ పూర్తి చేశాడు. ప్రస్తుతం డైలాగ్ వెర్షన్‌‌పై కసరత్తులు చేస్తున్నారు. అఖండ-2లో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కూడా ఓ కీలక పాత్రలో నటించబోతునట్లు తెలుస్తోంది. 
 
"అఖండ-2" ఈ కథలో సోషియో ఫాంట‌సీ ఎలిమెంట్స్ ఉంటాయని.. మెయిన్ కథాంశమే చాలా కొత్తగా ఉంటుందని.. బాలయ్య నుంచి మరో వినూత్న సినిమా రాబోతుందని చెప్తున్నారు. అలాగే, బోయపాటి మార్క్ యాక్షన్ సీన్స్ అండ్ పొలిటికల్ పంచ్‌లు మాత్రం సినిమాలో ఫుల్‌గా ఉంటాయని తెలుస్తోంది.