సోనాక్షి సిన్హాకు ముస్లిం అబ్బాయిలంటే ఇష్టమా?
బాలీవుడ్ లో పలు సినిమాలు చేసిన పెద్దగా సక్సెస్ లేని నటి సోనాక్షి సిన్హా.శతృజ్ఞ సిన్హా కుమార్తె గా హైటెక్ కల్చర్ కు ఫేమస్ గా మారింది. తమిలో రజని కాంత్ సినిమా లింగ లో చేసిన పెద్దగా పేరు రాలేదు. ఇప్పడు నటిగా గాప్ తీసుకున్న పలు యాడ్స్ చేస్తుంది. అయితే, బాలీవుడ్ లో ఫ్లాప్ క్వీన్ గా ముద్ర వేశారు. తాజాగా కొత్త హాటెస్ట్ లుక్‌ని పోస్ట్ చేసింది.
ఆమెకు జహీర్‌ఖాన్ అనే బాయ్‌ఫ్రెండ్ కూడా ఉన్నాడు. తనతో ఫుల్ గా ఎంజాయ్ చేస్తోంది. ఆమెకు ముస్లిం అబ్బాయిలంటే చాలా ఇష్టం అని గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఇటీవలే దుబాయ్ వెళ్ళినపుడు ఆమె ఓ హోటల్ దిగిన ఫోటోలు యూత్ ను గిలిగింతలు పెట్టాయి. తాజాగా హిందీ సినిమాలో నటిస్తున్నది అని టాక్ కూడా ఉంది.