సోమవారం, 9 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 22 సెప్టెంబరు 2022 (12:58 IST)

నిధి అగర్వాల్‌ చీరకట్టు.. అందాలు అదరహో

Nidhi Agarwal
Nidhi Agarwal
సవ్యసాచి-మిస్టర్ మజ్ను సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ నిధి అగర్వాల్‌ తన అందంతో అలరించింది. కెరియర్ కష్టాల్లో ఉంది అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇస్మార్ట్ శంకర్ సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది. 
 
రామ్‌‌కు జోడీగా నటించిన ఈ అమ్మడు సక్సెస్ దక్కించుకుంది. టాలీవుడ్‌లో మొదటి సక్సెస్ దక్కించుకున్న నిధి అగర్వాల్ మళ్లీ వెనక్కు తిరిగి చూడకుండా స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతుందని అంత భావించారు. కానీ కరోనా వల్ల ఆ సినిమాతో వచ్చిన స్టార్డం కాస్త బూడిదల పోసిన పన్నీరు అయింది.
 
తాజాగా చీరకట్టు ఫోటోలను సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులకు షేర్ చేసింది. ఈ అమ్మడు చీర కట్టులో క్లివేజ్ షో చేస్తూ ఉంటే తట్టుకోలేకపోతున్నామంటూ అభిమానులు  సోషల్ మీడియా జనాలు కామెంట్స్ చేస్తున్నారు.