సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 10 అక్టోబరు 2023 (10:21 IST)

లియో సినిమాలో రామ్ చరణ్ కెలక పాత్ర పోషిస్తున్నాడు!

Ram Charan
Ram Charan
విజయ్ నటిస్తున్న  తమిళ సినిమా లియో. యాక్షన్ థ్రిల్లర్ చిత్రం. దర్శకత్వం లోకేశ్ కనగరాజ్. ఈ కథ రత్న కుమార్, దీరజ్ వైద్యతో కలిసి రాశారు. ఇది లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌లో మూడవ చిత్రం,  సెవెన్ స్క్రీన్ స్టూడియోలో ఎస్ఎస్ లలిత్ కుమార్ నిర్మించగా, జగదీష్ పళనిసామి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
 
కాగా, ఈ సినిమాలో రాంచరణ్ కామియో రోల్ చేస్తున్నాడని వారాలు వినిపిస్తున్నాయి. ఇటీవలే ముంబై, చేనై లో చరణ్ కనిపించడంతో ఈ వార్హ హల్చల్ చేసింది. ఈ విషయమై ఆక్టోబర్ 19న తెలియనుందని న్యూస్ కూడా సోషల్ మీడియాలో వినిపిస్తుంది. చరణ్ ఫాన్స్ దీనికోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.