శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 19 ఆగస్టు 2023 (12:51 IST)

క్యాస్టింగ్ కౌచ్‌పై రెజీనా.. అడ్జెస్ట్ మెంట్‌కు ఓకే అయితే..

regina
క్యాస్టింగ్ కౌచ్‌పై హీరోయిన్ రెజీనా స్పందించింది. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అవకాశాల కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఒక వ్యక్తి నుంచి తనకు కాల్ వచ్చిందని... అడ్జెస్ట్ మెంట్‌కు ఓకే అయితే సినిమాలో ఛాన్స్ ఇస్తామని చెప్పాడని తెలిపింది. వెంటనే షూటింగ్ ప్రారంభిస్తామని చెప్పినట్లు తెలిపింది.
 
అడ్జెస్ట్ మెంట్ అంటే ఏమిటో కూడా తనకు తెలియదని, అదే విషయాన్ని తన మేనేజర్‌ను అడిగితే వివరించాడని తెలిపింది. పదేళ్ల క్రితం తనకు ఈ అనుభవం ఎదురయిందని రెజీనా చెప్పుకొచ్చింది. ఆ తర్వాత మళ్లీ ఎప్పుడూ అలాంటి ఘటన జరగలేదని చెప్పింది. ప్రస్తుతం రెజీనా సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తోంది.