గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By TJ
Last Modified: శనివారం, 17 ఫిబ్రవరి 2018 (18:55 IST)

షటప్ యువర్ కెమేరాస్... మీడియాపై చిందులేసిన నటి మెహరీన్(వీడియో)

నాకు అవకాశాలు రావడం లేదని ఎవరు చెప్పారు. కొంతమంది డైరెక్టర్లు చెప్పిన కథ నాకు నచ్చలేదు. అందుకే సినిమాలు చేయడం లేదు. అంతమాత్రాన మీ ఇష్టమొచ్చినట్లు అడిగేస్తారా అంటూ మీడియాపై చిందులు తొక్కి వెళ్ళిపోయారు నటి మెహరీన్.

తిరుమల శ్రీవారిని కుటుంబ సభ్యులతో కలిసి దర్సించుకున్నారు  మెహరీన్. దర్శనం తరువాత ప్రముఖులు ఎవరైనా సరే ఆలయం బయటకు వచ్చి మీడియాతో మాట్లాడాల్సిందే. అయితే మీడియా అడిగిన ప్రశ్నకు మెహరీన్ ఖంగుతింది. కెమెరాలు ఆఫ్ చెయ్యమని దురుసుగా  మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోయింది.