శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : బుధవారం, 29 నవంబరు 2017 (10:33 IST)

నిషా అగర్వాల్ సీమంతం ఫోటోలు (వీడియో)

టాలీవుడ్ అగ్ర హీరోయిన్ కాజల్ అగర్వాల్ సోదరి నిషా అగర్వాల్ శీమంతానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అక్క కంటే ముందుగానే వివాహం చేసుకుని తన సినీ కెరీర్‌కు స్వస్తి చెప్పిన

టాలీవుడ్ అగ్ర హీరోయిన్ కాజల్ అగర్వాల్ సోదరి నిషా అగర్వాల్ శీమంతానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అక్క కంటే ముందుగానే వివాహం చేసుకుని తన సినీ కెరీర్‌కు స్వస్తి చెప్పిన నిషా అగర్వాల్ త్వరలో తల్లి కాబోతోంది. ఈ మేరకు సీమంతం ఫంక్షన్ అట్టహాసంగా జరిగింది. 
 
తెలుగు, తమిళం, మలయాళం సినిమాల్లో అగ్ర హీరోయిన్‌గా వెలుగుతున్న కాజల్ అగర్వాల్ సోదరీ కూడా ఏమైంది ఈ వేళ సినిమా ద్వారా అరంగేట్రం చేసింది. అయితే ఆపై సినీ అవకాశాలు సన్నగిల్లడంతో నిషా అగర్వాల్ ముంబైకి చెందిన కరణ్ వలేచాను డిసెంబర్ 28, 2013లో వివాహం చేసుకుంది. ప్రస్తుతం నిషా అగర్వాల్ గర్భం దాల్చింది. ఈ సందర్భంగా నిషా సీమంతం కుటుంబ సభ్యుల మధ్య అట్టహాసంగా జరిగింది. ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయండి.