నా భర్త వర్జిన్ కాదు... గర్ల్ ఫ్రెండ్స్ ఉండేవారు...స్వాతి నాయుడి సమాధానం

swathi naidu
ప్రీతి| Last Updated: గురువారం, 14 మార్చి 2019 (11:22 IST)
శృంగార తార స్వాతి నాయుడు అవినాష్ అనే వ్యక్తిని ఫిబ్రవరిలో పెళ్లి చేసుకుంది. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఎనిమిది నెలల పాటు సహజీవనం చేసిన తర్వాత తామిద్దరం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నామని, అందుకు తన తరఫువారు అంగీకరించక పోవడంతో వారు లేకుండానే తమ పెళ్లి జరిగిందన్నారు.

పైగా, తనతో పాటు.. తన భర్త వర్జినిటీకి సంబంధించిన ప్రశ్నలపై ఆమె నిర్మొహమాటంగా సమాధానాలను చెప్పడం ఆశ్చర్యం కలిగించింది. మీ భర్త వర్జినా? కాదా? శృంగారంలో తొలి అనుభవం మీ దగ్గరే పొందారా? అంటూ వ్యాఖ్యాత అడిగి ప్రశ్నకు స్వాతి.. నేనేమీ నేర్చించలేదు. నాకంటే ముందే అతనికి చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉండేవారని చెప్పారు.

ఈ కాలంలో వర్జిన్ ఎవరున్నారు? ఎవరైనా వర్జిన్ అని చెప్పినా అది ఖచ్చితంగా అబద్దమే అంటూ చేసిన కామెంట్స్‌పై ఆమె భర్త అవినాష్ స్పందిస్తూ, నేను వర్జిన్ అని చెప్పడం లేదు, కానీ స్వాతి చెప్పినట్లు నాకు చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ ఏమీ లేరన్నారు. సెక్స్ అనేది హ్యూమన్ ఎమోషన్స్‌లో ఒకటి. కొన్నిసార్లు కంట్రోల్ చేసుకోవడం కుదరదు. కావాలనో లేక బలహీన పరిస్థితులలో కమిట్ అయిపోయి, తర్వాత బాధపడతారని స్వాతి నాయుడు చెప్పుకొచ్చారు.దీనిపై మరింత చదవండి :