ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : గురువారం, 16 నవంబరు 2017 (11:48 IST)

అర్జున్ రెడ్డి స్పూఫ్.. అరుణా రెడ్డి అయితే ఇలా ఉంటుంది (వీడియో)

విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన సంచలన విజయాన్ని నమోదు చేసుకున్న చిత్రం అర్జున్ రెడ్డి. ఈ చిత్రం తమిళంలో కూడా రీమేక్ కానుంది. అయితే, ఈ చిత్రం కుర్రకారును ఓ ఊపువూపింది. హీరో లుక్ ఓ ఫ్యాషన్ అయిపోయింది. యూత్

విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన సంచలన విజయాన్ని నమోదు చేసుకున్న చిత్రం అర్జున్ రెడ్డి. ఈ చిత్రం తమిళంలో కూడా రీమేక్ కానుంది. అయితే, ఈ చిత్రం కుర్రకారును ఓ ఊపువూపింది. హీరో లుక్ ఓ ఫ్యాషన్ అయిపోయింది. యూత్‌లో విపరీతమైన ఫాలోయింగ్ పెరిగింది. 
 
ముఖ్యంగా, ఈ చిత్రంలో హీరో దమ్ము కొడతాడు.. డ్రగ్స్ తీసుకుంటాడు.. అశ్లీల మాటలు మాట్లాడతాడు.. తెగ ముద్దులు పెట్టేస్తుంటాడు.. ఇదీ అర్జున్ రెడ్డి కథ. ఈ సినిమాలోని పాత్రలు రివర్స్ అయితే.. 
 
అదేనండీ హీరో క్యారెక్టర్‌ను హీరోయిన్ చేస్తే ఎలా ఉంటుంది.. అర్జున్ రెడ్డి.. అరుణా రెడ్డి అయితే ఎలా బిహేవ్ చేస్తుంది.. దీనికి స్పూఫ్‌గా వచ్చిన ఈ షార్ట్ ఫిల్మ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయ్యింది. ఎలా ఉందో మీరూ చూసేయండి.