శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 1 నవంబరు 2023 (13:21 IST)

రూ.70 లక్షల కారు కొన్న బిగ్ బాస్ బ్యూటీ.. వేణుస్వామి పూజలు

Ashu Reddy
Ashu Reddy
బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 ద్వారా పాపులర్ అయిన ఆశు రెడ్డి.. తాజాగా మరో కొత్త లగ్జరీ కారును కొనుగోలు చేయడమే కాకుండా.. పాపులర్ అయిన జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు కూడా చేసింది. బిగ్ బాస్ క్యూటీస్‌లో ఫేమస్, పాపులర్ అషు రెడ్డి ఒకరు. ఆషు రెడ్డి సోషల్ మీడియాలో బాగా యాక్టివ్. 
 
ఇటీవలే ఆశు రెడ్డి రేంజ్ రోవర్ అనే కొత్త లగ్జరీ కారును కొనుగోలు చేసింది. దీని ఖరీదు దాదాపు రూ. 70 లక్షలు. ఇంత ఖరీదైన కారు కోసం తెలుగు రాష్ట్రాల్లో బాగా పాపులర్ అయిన జ్యోతిష్యుడు వేణు స్వామితో ప్రముఖుల జాతకం చెప్పి పూజలు చేయించింది. ఆశు రెడ్డి ఇంట్లో కొత్త కారు రేంజ్ రోవర్‌కు వేణుగోపాల స్వామి ప్రత్యేక పూజలు చేశారు.