శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 26 డిశెంబరు 2023 (19:57 IST)

అమ్మాయితో రొమాన్స్ చేసిన యావర్..

Yawar
Yawar
బిగ్ బాస్ తెలుగు 7 రియాలిటీ షోలో బిగ్ బాస్ హౌస్‌లో కంటెస్టెంట్‌గా యావర్.. ఫైనల్‌లో నాలుగవ స్థానంలో నిలిచాడు. అయితే యావర్ ఓ అమ్మాయితో రొమాన్స్ చేస్తున్న వీడియో బయటకు వచ్చింది. ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.  బిగ్ బాస్ హౌస్‌లో మోడల్‌గా ఎంట్రీ.. మెప్పించాడు ప్రిన్స్ యావర్.
 
మొదటి నుంచి తన ఆటతో మెప్పించిన ప్రిన్స్ యావర్... తన జోలికి ఎవరైనా వస్తే మాత్రం అగ్రెసివ్‌గా మారేవాడు. మరో లేడీ బిగ్ బాస్ కంటెస్టెంట్ రొమాన్స్ చేసిన వీడియో బయటకు వచ్చింది.  ఈ వీడియోలో బిగ్ బాస్ హౌస్‌లో వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన నయని పవని. 
 
సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ అయిన నయని పవని.. ఉన్నది ఒక్క వారమే అయినా.. నెటిజన్స్‌ను, ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఈ భామ 5వ వారంలో ఎంటర్ అయి.. 6వ వారంలో ఎలిమినేట్ అయింది. అయితే ఉన్న వారం రోజులు యావర్, నయని జంట ప్రేక్షకులను ఆకట్టుకుంది. వీరి ట్రాక్ అందరినీ సూపర్ అనిపించింది. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు.