శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 22 ఏప్రియల్ 2023 (19:43 IST)

బాంబే టైమ్స్ ఫ్యాషన్ వీక్- సెలెబ్రిటీల ర్యాంప్ వాక్.. రకుల్ అదుర్స్

Rakul preet singh
Rakul preet singh
ముంబైలో బాంబే టైమ్స్ ఫ్యాషన్ వీక్ సందర్భంగా బాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్ అద్భుత లెహంగాతో అదరగొట్టింది. 
Bombay Times Fashion Week
Bombay Times Fashion Week
 
ఇదే షోలో షెహనాజ్ గిల్, మోడల్స్ ర్యాంప్‌ వాక్ చేశారు.

Bombay Times Fashion Week
Bombay Times Fashion Week


రకుల్ ప్రీత్ సింగ్, షెహనాజ్ గిల్, సిద్ధార్థ్ నిగమ్, షమితా శెట్టితో సహా పలువురు ప్రముఖులు వివిధ డిజైనర్ షోలలో షోస్టాపర్లుగా మారారు.  
Bombay Times Fashion Week
Bombay Times Fashion Week
 
ప్రస్తుతం జరుగుతున్న బాంబే టైమ్స్ ఫ్యాషన్ వీక్‌లో నటి రకుల్ ప్రీత్ గోపీ వైద్ కోసం షోస్టాపర్‌గా మారింది.  

Bombay Times Fashion Week
Bombay Times Fashion Week



ఆమె మ్యూటీ కలర్ మిర్రర్ వర్క్ లెహంగా ధరించింది. 

Bombay Times Fashion Week
Bombay Times Fashion Week


ఇదే తరహాలో ఇతర నటీమణులు సూపర్ దుస్తులతో ర్యాంప్ వాక్ చేశారు.

Bombay Times Fashion Week
Bombay Times Fashion Week


ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.