మంగళవారం, 1 ఏప్రియల్ 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 29 మార్చి 2025 (16:13 IST)

కసికా కపూర్... చాలా కసి కసిగా వుంది: బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి (video)

Kashika Kapoor
మల్లారెడ్డి మాటలు చాలా మొరటుగా వుంటుంటాయని చెబుతుంటారు. అలాంటి వ్యాఖ్యలే మరోసారి చేసి వార్తల్లోకి ఎక్కారు. ఓ చిత్రం ప్రమోషన్లో భాగంగా పాల్గొన్న మల్లారెడ్డి స్టేజిపైన వున్న హీరోయిన్ పట్ల ఇబ్బందికర వ్యాఖ్యలు చేసారు. హీరోయిన్ పేరు కసికా కపూర్ అంట... ఆమె చాలా కసికసిగా వుంది అని అన్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
 
మల్లారెడ్డి వ్యాఖ్యలపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. బాధ్యత గల ఎమ్మెల్యే అయి వుండి ఇలా కసికసిగా వుందంటూ ఎలా మాట్లాడుతారు... స్టేజిపైన వున్న హీరోయిన్ వయసు ఆయన కుమార్తె వయసు వుంటుంది. అట్లాంటిది ఓ మహిళ పట్ల ఆయన ఇలా మాట్లాడవచ్చా అంటూ కామెంట్లు పెడుతున్నారు.