శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : గురువారం, 21 సెప్టెంబరు 2017 (06:27 IST)

మహానుభావుడుకి క్లీన్ యు/ఏ సర్టిఫికెట్..

హీరో శర్వానంద్‌, మెహ్రీన్ కౌర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘మహానుభావుడు’. ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఎలాంటి కట్స్ లేకుండా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ మూవీకి యూ/ఏ సర్టిఫికెట్ వచ

హీరో శర్వానంద్‌, మెహ్రీన్ కౌర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘మహానుభావుడు’. ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఎలాంటి కట్స్ లేకుండా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ మూవీకి యూ/ఏ సర్టిఫికెట్ వచ్చినట్లు చిత్రయూనిట్ వెల్లడించింది.
 
సెన్సార్ మెంబర్స్ నుంచి ఈ సినిమాకు ప్రశంసలు రావడం సంతోషంగా ఉందని చిత్రయూనిట్ తెలిపింది. మహానుభావుడు చిత్రం ఈ నెల 29వ తేదీన ప్రేక్షకుల మందుకురానుంది. 
 
యూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో వెన్నెల కిశోర్‌, రఘుబాబు, నాజర్‌ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది.