సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 2 డిశెంబరు 2024 (17:25 IST)

సిల్క్ స్మిత అఫీషియల్ బయోపిక్ లో చంద్రిక రవి

Chandrika Ravi,  ​​Silk Smita
Chandrika Ravi, ​​Silk Smita
సౌత్ ఇండియన్ సినిమా ఐకాన్ సిల్క్ స్మిత అఫీషియల్ బయోపిక్ ని STRI సినిమాస్ నేడు ప్రకటించింది.  సిల్క్ స్మిత పుట్టినరోజు సందర్భంగా STRI సినిమాస్ తన అప్ కమింగ్ ఫిల్మ్ "సిల్క్ స్మిత - క్వీన్ ఆఫ్ ద సౌత్"ని సరగ్వంగా అనౌన్స్ చేసింది.
 
ఈ అఫీషియల్ బయోపిక్ లో చంద్రిక రవి టైటిల్ రోల్‌ పోషిస్తున్నారు. ఈ చిత్రానికి జయరామ్ శంకరన్ దర్శకత్వం వహిస్తున్నారు. SB. విజయ్ అమృతరాజ్ నిర్మించనున్న ఈ చిత్రం 2025 ప్రారంభంలో ప్రొడక్షన్ ని ప్రారంభించనుంది.
 
సిల్క్ స్మిత పుట్టినరోజు సందర్భంగా ఈ స్పెషల్ అనౌన్స్ మెంట్ కి గుర్తుగా మేకర్స్ ఒక ప్రత్యేకమైన వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోతో సిల్క్ స్మిత - సౌత్ క్వీన్ గురించి ప్రేక్షకులకు ఒక గ్లింప్స్ అందించారు.