చిన్మయి కవల పిల్లల ఫోటోలు.. నెట్టింట వైరల్
సినీ గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి తన కవల పిల్లల ఫోటోలను నెట్టింట పోస్టు చేసింది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జాతీయ అవార్డు గ్రహీత అయిన చిన్మయి.. మీటూ ఉద్యమంలో పాలుపంచుకుంది.
చిన్మయి కొన్నేళ్ల క్రితం నటుడు రాహుల్‌ని పెళ్లాడింది. కావేరీ ఆఫ్ మాస్కో, ది గ్రేట్ ఇండియన్ కిచెన్ వంటి చిత్రాల్లో రాహుల్ నటించారు.
ఈ దంపతులకు గతేడాది జూలైలో వీరికి కవలలు పుట్టారు. పిల్లలకు త్రిఫత్ అండ్ షార్వాజ్ అని పేరు పెట్టారు. ఈ సందర్భంలో తొలి పుట్టినరోజును పురస్కరించుకుని వీరి ఫోటోలను చిన్మయి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.