1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : గురువారం, 22 మే 2025 (21:41 IST)

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

Megastar Chiranjeevi gift a watch to director Bobby
Megastar Chiranjeevi gift a watch to director Bobby
దర్శకుడు బాబీ ఇలాంటి క్షణాలు నిజంగా అమూల్యమైనవి అంటూ పేర్కొన్నారు. నేడు మెగాస్టార్ చిరంజీవిని కలిసిన బాబీ చిరు ఆతిత్యంతో సంతోషానికి గురయ్యారు.  మెగాస్టార్ చిరంజీవి నేడు  దర్శకుడు బాబీ కి ప్రేమ మరియు ప్రశంసలకు చిహ్నంగా అద్భుతమైన గడియారాన్ని బహుమతిగా ఇచ్చారు, ఇది బాబీని భావోద్వేగంతో ముంచెత్తింది. 
 
Bobby watch, chiru, bobby
Bobby watch, chiru, bobby
ఖరీదైన వాచ్ మెగాస్టార్  గిఫ్ట్ ఇచ్చారు. ఒమేగా కంపెనీకి చెందిన ఖరీదైన వాచ్ ని గిఫ్ట్ గా ఇచ్చారు. గతంలో బాబీ చిరంజీవితో వాల్తేరు వీరయ్య సినిమా చేశారు. వీరి కాంబినేషన్ లో మెగా సినిమాగా నిలిచింది. ఇక మరోసారి తమ కాంబినేషన్ లో రావాలని ఆకాంక్షను వ్యక్తం చేస్తున్నట్లు చిరంజీవి, బాబీ పెట్టుకున్న వాచ్ ను చూస్తే అర్థమవుతుంది.