1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Congratulations Pawan Kalyan garu for your great victory: Allu Arjun

ఘన విజయం సాధించినందుకు శుభాకాంక్షలు పవన్ కల్యాణ్ గారూ: అల్లు అర్జున్

Allu Arjun-Pawan Kalyan
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు శుభాకాంక్షలు తెలియజేసారు. ''అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి భారీ విజయం సాధించిన పవన్ కల్యాణ్ గారూ మీకివే శుభాకాంక్షలు. దశాబ్దకాలంగా ప్రజలకు సేవ చేయాలని, వారితోనే వుంటూ మీరు చేస్తున్న మీ కృషి, అంకితభావం మరియు నిబద్ధత ఎల్లప్పుడూ హృదయాన్ని హత్తుకునేవి. ప్రజలకు సేవ చేయాలనే మీ కొత్త ప్రయాణానికి శుభాకాంక్షలు.'' అని తన ట్విట్టర్ హ్యాండిల్‌లో వెల్లడించారు.

తర్వాతి కథనం
యూకే ఇన్సిడెంట్ అయినా మన కథే సత్యభామ : నిర్మాతలు బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి