బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 23 జనవరి 2018 (11:14 IST)

ఆందోళనకారులను చిత‌క్కొడుతున్న‌ రాంగోపాల్ వర్మ (వీడియో)

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తన ఆందోళనకారులను చితక్కొట్టారు. తన స్టంట్స్‌తో అందర్నీ అట్రాక్ట్ చేశాడు. తన లేటెస్ట్ ఫిల్మ్ "గాడ్ సెక్స్ అండ్ ట్రూత్" కోసం వైరటీ ప్రచారం నిర్వహిస్తున్నాడు. తన ఇన్‌స్

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తన ఆందోళనకారులను చితక్కొట్టారు. తన స్టంట్స్‌తో అందర్నీ అట్రాక్ట్ చేశాడు. తన లేటెస్ట్ ఫిల్మ్ "గాడ్ సెక్స్ అండ్ ట్రూత్" కోసం వైరటీ ప్రచారం నిర్వహిస్తున్నాడు. తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఓ వినూత్న వీడియోను షేర్ చేశాడు. 
 
తన కొత్త ఫిల్మ్ 'గాడ్ సెక్స్ అండ్ ట్రూత్‌'ను వ్యతిరేకిస్తున్న నిరసనకారులను వర్మ చితకబాదాడు. అమెరికన్ పోర్న్ స్టార్ మియా మాల్కోవా జీవిత కథ ఆధారంగా గాడ్ సెక్స్ అండ్ ట్రుత్ వెబ్‌సిరీస్‌ను వర్మ రిలీజ్ చేయనున్న విషయం తెల్సిందే.
 
అయితే దాన్ని అడ్డుకుంటున్న ఆందోళనకారులను వర్మ వాయించేశాడు. అయితే ఆ వీడియోలో ఉన్నది డమ్మీ నిరసనకారులంటూ ఆ ట్వీట్‌లో వర్మ పేర్కొన్నాడు. ఫిల్మీ ఫైట్ తరహాలో వర్మ ఆందోళనకారులను చిత‌క్కొడుతున్న‌ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

 
 

Me beating the shit out of imaginary protestors of @mia_malkova ‘s #GodSexTruth

A post shared by RGV (@rgvzoomin) on