గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీ.వీ.
Last Updated : గురువారం, 26 అక్టోబరు 2023 (16:42 IST)

అమలా పాల్ నేడు పెళ్లికి గ్రీన్ సిగ్నెల్ ఇచ్చింది. వరుడు ఎవరో తెలుసా!

Jagat Desai and Amala Paul
Jagat Desai and Amala Paul
అమలాపాల్ పుట్టినరోజు సంధర్భంగా పెళ్లి కబురు పంచుకుంది. గత కొంతకాలంగా ఆమె పెళ్లిపై వార్తలు
వచ్చాయి. తాజాగా అమలాపాల్ పుట్టినరోజు సంధర్భంగా జగత్ దేశాయ్‌ అనే ప్రియుడు పబ్  పార్టీలో ప్రపోజల్ చేయగా ఓకే చెపింది. దాంతే ఆనందం పట్టలేక 'నా రాణి 'ఎస్' చెప్పింది. పెళ్లి గంటలు మోగుతున్నాయి. హ్యాపీ బర్త్ డే మై లవ్'' అని  జగత్ దేశాయ్‌ సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. అమలాపాల్ చాలా ఆనందంతో పేమతో హాగ్ చేసుకున్న ఫోటోలు, వీడియో హలచల్ చేస్తుంది.

Jagat Desai and Amala Paul
Jagat Desai and Amala Paul
గతంలో ఓ డైరెక్టర్ ను పేళ్ళిచేసుకుని కొద్దిరోజులకే విడిపోయింది. అంతకు ముందు  సామి దర్శకత్వంలో వచ్చిన సింధు సామవేళిలో మావగారితో అక్రమ సంబంధాన్ని కొనసాగీచే కోడలి పాత్రలో నటించింది. ఆమధ్య ఓ సినిమాలో న్యూడ్ గా నటించింది. ఆమె కెరీర్ సజావుగా సాగుతుండగా జగత్ దేశాయ్‌ తో డేటింగ్ బయటపడింది. ఇక నేడు ఆమె పెళ్లి కబురు ఖరావు అయింది. త్యరలో మరిన్ని వివరాలు తెలియనున్నాయి.