గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : శనివారం, 30 డిశెంబరు 2017 (20:34 IST)

సమంత ''ఇరుంబుతిరై'' ట్రైలర్ మీ కోసం..

విశాల్, సమంత హీరోహీరోయిన్స్‌‌గా నటిస్తున్న ''ఇరుంబుతెరై'' సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో అర్జున్ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా ట్రైలర్ శుక్రవారం విడుదల చేసింది. ఈ సినిమాకి విశాల

విశాల్, సమంత హీరోహీరోయిన్స్‌‌గా నటిస్తున్న ''ఇరుంబుతెరై'' సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో అర్జున్ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా ట్రైలర్ శుక్రవారం విడుదల చేసింది. ఈ సినిమాకి విశాల్‌ నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. 
 
ఇప్పటికే సమంత, అర్జున్, విశాల్ ఫస్ట్ లుక్స్ అదిరాయి. తాజాగా విడుదలైన ట్రైలర్‌లో సమంత, అర్జున్, విశాల్ లుక్స్ బాగున్నాయి. పి.యస్‌.మిత్రన్‌ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. యువన్‌ శంకర్‌ రాజా మ్యూజిక్‌ అందిస్తున్నారు. జనవరిలో సినిమా విడుదల కానుంది.
 
ఇటీవలే 'డిటెక్టివ్‌' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు విశాల్‌. మరోవైపు యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ తెలుగులో 'లై' సినిమాలో విలన్‌గా నటించాడు. క్యారెక్టర్‌ పరంగా అర్జున్‌ పాత్ర ఇందులోనూ బాగుంటుందని కోలీవుడ్ టాక్. సమంత, విశాల్, అర్జున్ నటించిన ఇరుంబుతిరై ట్రైలర్‌ను ఓ లుక్కేయండి.