ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 11 ఏప్రియల్ 2023 (23:23 IST)

కిసీ కా భాయ్ కిసీ కి జాన్ ట్రైలర్ లాంఛ్.. పసుపు పువ్వులా మెరిసిన పూజా హెగ్డే (ఫోటోలు)

Kisi Ka Bhai Kisi Ki Jaan trailer
Kisi Ka Bhai Kisi Ki Jaan trailer
ముంబై : బాలీవుడ్ నటులు సల్మాన్ ఖాన్, పూజా హెగ్డే, భూమి చావాలా, షెహనాజ్ గిల్, పాలక్ తివారీ, వెంకటేష్ దగ్గుబాటితో కూడిన తారాగణం సోమవారం సాయంత్రం ముంబైలో తమ రాబోయే చిత్రం 'కిసీ కా భాయ్ కిసీ కి జాన్' ట్రైలర్ లాంచ్ సందర్భంగా పోజులిచ్చారు. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
Kisi Ka Bhai Kisi Ki Jaan trailer
Kisi Ka Bhai Kisi Ki Jaan trailer
 
సుదీర్ఘ నిరీక్షణ తర్వాత, బాలీవుడ్ చిత్రం కిసీ కా భాయ్ కిసీ కి జాన్ ట్రైలర్ సోమవారం విడుదలైంది. ఫర్హాద్ సామ్జీ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాలో సల్మాన్ ఖాన్, పూజా హెగ్డే జంటగా నటించారు. 
Kisi Ka Bhai Kisi Ki Jaan trailer
Kisi Ka Bhai Kisi Ki Jaan trailer
 
తాజాగా విడుదలైన ట్రైలర్‌లో సల్మాన్-పూజల చిగురించే ప్రేమను స్నీక్ పీక్ ఇస్తుంది. సల్మాన్ తనను తాను "భాయిజాన్"గా పరిచయం చేసుకుంటాడు. గూండాలను స్వయంగా ఓడించాడు.
Kisi Ka Bhai Kisi Ki Jaan trailer
Kisi Ka Bhai Kisi Ki Jaan trailer



సల్మాన్ నటించిన యాక్షన్ సీక్వెన్స్‌లకు ఈ ట్రైలర్‌లా ప్రోమోలా కనిపించింది. ట్రైలర్‌లో షెహనాజ్ గిల్, పాలక్ తివారీ, సిద్ధార్థ్ నిగమ్, వెంకటేష్, విజేందర్ సింగ్, జగపతి బాబు వంటి వారిని కూడా చూడొచ్చు. 
Kisi Ka Bhai Kisi Ki Jaan trailer
Kisi Ka Bhai Kisi Ki Jaan trailer
 
కిసీ కా భాయ్ కిసీ కీ జాన్‌కి గతంలో కభీ ఈద్ కభీ దీపావళి అని పేరు పెట్టారు. ఈ చిత్రంలో భూమికా చావ్లా, అభిమన్యు సింగ్, రాఘవ్ జుయల్, జాస్సీ గిల్, వినాలి భట్నాగర్ కూడా నటించారు.