మన మనసు ఒక స్టీరింగ్ వంటిందని, దాన్ని లక్ష్యం దిశగానే తీసుకెళ్లాలని హీరో సూర్య అన్నారు. తాను స్థాపించి అగరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్లస్ పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించి కాలేజీ విద్యను అభ్యసిస్తున్న ఫస్ట్ జనరేషన్ విద్యార్థులకు సన్మాన కార్యక్రమం జరిగింది. ఇందులో హీరోలు సూర్య, కార్తీలతో పాటు వారి తండ్రి శివకుమార్ కూడా పాల్గొన్నారు. ఇందులో హీరో సూర్య మాట్లాడుతూ, పేదపిల్లలకి ఉచితంగా ఉన్నత విద్య,...