మంగళవారం, 19 ఆగస్టు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 29 నవంబరు 2022 (09:36 IST)

రాజమౌళి కంబినేషన్లో లోకం చుట్టిన వీరుడిగా మహేష్ బాబు!

Mahesh Babu
Mahesh Babu
ఎప్పటినుంచో మహేష్ బాబు తో  సినిమా చేయాలనుకుంటున్నట్లు ఎస్ ఎస్ రాజమౌళి ఇదెవరకె ప్రకటించాడు. ఈ సినిమాకు తాను కథ, సంభాషణలు రాస్తున్నట్లు ఏఎస్ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ చెప్పాడు.  ఇప్పుడు ఈ సినిమా గురించి ఎస్ ఎస్ రాజమౌళి ఆర్. ఆర్. ఆర్. విదేశాల్లో స్క్రీన్ అవుతుంది. ఈ సందర్భంగా ఆయన అక్కడ మీడియాతో మాట్లాతుతూ, మహేష్ తో సినిమా గ్లోబ్ టాటరింగ్ గా ఉంటుందని చెప్పారు. 
 
ఇప్పటికే బాహుబలి, ఆర్. ఆర్. ఆర్. సినిమాల్తో  గ్లోబల్ వైడ్ దర్శక దిగ్గజంగా పేరుతెచ్చుకున్నారు. అందుకే ఈసారి మహేష్ తో సరికొత్త కథతో రాబోతున్నాడు. ఈ కథ పురాణాల్లోని ఓ రాజు కథ నేపధ్యంలో ఉంటున్నది  తెలుస్తున్నది. సూపర్ స్టార్ కృష్ణ మొనగాళ్ళకు మొనగాడు. ఏం..టి. ఆర్., కాంతారావు వంటి వారు లోకం చుట్టిన వీరుడు వంటి వైవిధ్యమైన సినిమాలు చేశారు. మల్లి ఇప్పటి జనరేషన్ కు అలాంటి కథను విజువలైజ్ గా ఏఎస్ రాజమౌళి చూపించబోతున్నాడు.