ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 9 మార్చి 2024 (19:16 IST)

మహేష్ బాబు-రాజేంద్ర ప్రసాద్- అనిల్ రావిపూడి కాంబో రిపీట్

srimanthudu movie still
సూపర్ స్టార్ మహేష్ బాబు - రాజేంద్ర ప్రసాద్ - అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన "సరిలేరు నీకెవ్వరు" సినిమాలో పెద్దగా అలరించలేదు ఈ కాంబో మళ్లీ మళ్లీ రిపీట్ అవుతుందని టాక్. సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం ఎస్ఎస్ రాజమౌళి సినిమా కోసం వెయిట్ చేస్తున్న సంగతి తెలిసిందే. 
 
దర్శకుడు అనిల్ రావిపూడి ఈ ప్రకటన కోసం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్రత్యేకంగా వేసిన రోడ్ సెట్‌లో మహేష్, రాజేంద్ర ప్రసాద్‌లతో సన్నివేశాలను చిత్రీకరించారు. 
 
ఫైనల్ అవుట్‌పుట్ 20 సెకన్ల నవ్వుల అల్లరిగా మారిందని సినీ మేకర్స్ అంటున్నారు. మరోవైపు, ఈ సినిమా సెట్స్ నుండి లీక్ అయిన మహేష్ లుక్స్ అదిరిపోయాయి.