సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 15 ఏప్రియల్ 2023 (14:59 IST)

మిథున్ చక్రవర్తి వారసుడు బ్యాడ్ బాయ్‌గా వచ్చేస్తున్నాడు.. ట్రైలర్ రిలీజ్ (photos)

Namashi Chakraborty
Namashi Chakraborty
బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి, అతని కుమారుడు నటుడు నమాషి చక్రవర్తి, అమ్రిన్- దర్శకుడు రాజ్‌కుమార్ సంతోషి తన రాబోయే చిత్రం 'బ్యాడ్ బాయ్' కోసం శుక్రవారం ముంబైలో ప్రత్యేక ప్రకటన చేశారు. ఈ సినిమా ట్రైలర్‌ను వారణాసిలో విడుదల చేశారు.  
Namashi Chakraborty
Namashi Chakraborty
 
బ్యాడ్ బాయ్‌లో జానీ లీవర్, రాజ్‌పాల్ యాదవ్, ఛటర్జీ, దర్శన్ జరీవాలా, రాజేశ్ శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.  
Bad Boy
Bad Boy



అంజుమ్ ఖురేషి, సాజిద్ ఖురేషి నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 28న థియేటర్లలో విడుదల కానుంది. ఇద్దరు వ్యతిరేకులు ప్రేమలో పడటం.. అన్ని అసమానతలను ఎదుర్కొనే కథను ఈ ట్రైలర్ ప్రదర్శిస్తుంది. 
Bad Boy
Bad Boy
 
ఇంకా నమాషి చక్రవర్తి చిత్రం గురించి మాట్లాడుతూ, "నేను బ్యాడ్ బాయ్‌తో అరంగేట్రం చేయాలనే ఆశీర్వాదం పొందాను. ప్రేక్షకుల ముఖంలో చిరునవ్వు తీసుకురావడానికి ఈ చిత్రం కలిసొస్తుంది. 
Bad Boy
Bad Boy



ఈ సినిమాను మేము ఎంతగా ఆస్వాదించామో అలాగే వారు కూడా సినిమాను చూసి ఆనందిస్తారని ఆశిస్తున్నాము.." అన్నారు.