గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 17 నవంబరు 2021 (18:22 IST)

యాని మాస్టర్ కు ఓటు వేయండి.. మోనాల్ గజ్జర్ వినతి

బిగ్ బాస్ కంటెస్టెంట్‌లలో ఒకరైన యానీ మాస్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.యాని మాస్టర్ పేరు గత కొంత కాలంగా సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. ఆమె నామినేషన్స్‌లోకి రావాలని ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు.

అనుకున్న విధంగానే యాని మాస్టర్ నామినేషన్స్ లోకి రావడంతో ఆమె ఎలిమినేట్ అవ్వడం ఖాయం అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్మోయంలో మోనాల్ గజ్జర్ యాని మాస్టర్‌కు ఓటు వేసి సేవ్ చేయండి అంటూ అభిమానులను వేడుకుంది.ఈ క్రమంలోనె యానీ మాస్టర్‌కు సపోర్ట్ చేస్తూ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో వీడియోలు పోస్ట్ చేసింది.