శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 31 మార్చి 2023 (15:57 IST)

ధూమ్ ధామ్ పాటను ఇమిటేట్ చేసూ మందుకొట్టిన నమృత మల్లా

Namrita Malla
Namrita Malla
నటి, నృత్యకారిణి నమృత మల్లా సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్గా ఉంటుంది. తను ఫేమస్ పాటకు డాన్స్ చేస్తూ నెటిజెన్ లను అలరిస్తుంది. ఒక్కోసారి శృతిమించిన వస్త్ర దారం వేసి యువతను కిక్ ఇచ్చేలా చేస్తుంది. నేడు నాని నటించిన దసరా సినెమాలోనుంచి ధూమ్ ధామ్ పాటకు తగిన విధంగా డాన్స్ చేసింది. కుర్చీలో కూర్చొనే ఇలా చేసింది. లుంగీ ఒక్కటే మిస్ అయింది. 
 
Namrita Malla
Namrita Malla
నాని మందు బాటిల్ ను నోట్లో పెట్టుకున్నట్లుగా ఓ డ్రింక్ బాటిల్ నోట్లో పెట్టుకొని హావభావాలు చూపించింది. సోషల్ మీడియాలో ఆమె వీడియోకు మ్యూజిక్ దర్శకుడు సంతోష్ శివన్, కీర్తి సురేష్ కూడా ఆమెకు కితాబి ఇచ్చారు. భోజ్‌పురి సినిమాల్లో కనిపించే నమృత మల్లా బెల్లి  డ్యాన్స్ లో ఫేమస్. సోషల్ మీడియాలో  ఆమెకు చాలా మంది ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది.