శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : గురువారం, 15 మార్చి 2018 (13:07 IST)

నితిన్ 'ఛల్ మోహన్ రంగ' పెద్దపులి మాస్ డాన్స్.. (Video)

హీరో నితిన్ తాజా చిత్రం ఛల్ మోహన్ రంగ. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని వచ్చే నెలలో రిలీజ్ కానుంది. ఇందులోభాగంగా, ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి.

హీరో నితిన్ తాజా చిత్రం ఛల్ మోహన్ రంగ. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని వచ్చే నెలలో రిలీజ్ కానుంది. ఇందులోభాగంగా, ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి.

ఈ నేపథ్యంలో వరంగల్‌లోని ఓ కాలేజీలో జరిగిన చిత్ర ప్రమోషన్ కార్యక్రమంలో హీరో నితిన్ ఈ చిత్రంలోని పెద్దపులి పాటకు మాస్ డాన్స్ చేసి ప్రేక్షకులను ఆలరించారు. ఆ వీడియోను మీరూ చూండి.