1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 2 మే 2023 (13:09 IST)

ముంబై నుంచి రిటర్న్ ఆయిన పవన్ కళ్యాణ్

Pawan Kalyan
Pawan Kalyan
పవన్ కళ్యాణ్ హీరోగా నటిసున్న చిత్రం “ఓజి”. ఇటీవలే ముంబై లో షూట్ జరుగుతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో గ్యాంగ్ స్టర్ చిత్రంగా రూపొందిస్తున్నట్లు దర్శకుడు సుజీత్ తెలిపారు. నేడు కొత్త అప్డేట్ తో ముందుకు వచ్చారు. బ్లూ కలర్ టీ షర్ట్ వేసుకున్న పవన్ కళ్యాణ్ ఫోటో పోస్ట్ చేసి ముంబై షెడ్యూల్ ముగిసినట్లు తెలిపింది. 
 
 ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. థమన్ సంగీతం సమకూర్చారు. సుజిత్ దర్శకత్యమ్ వహిస్తున్నారు.   డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పై దానయ్య నిర్మాత. తదుపరి షూటింగ్ హైద్రాబాద్లో జరగనుంది.