సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 11 జూన్ 2018 (12:15 IST)

హాలీడే మూడ్.. బాయ్‌ఫ్రెండ్‌తో ఫిజిలో ఇలియానా!

తెలుగు చిత్ర వెండితెరపై ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ ఇలియానా. ఈమె అనేక మంది స్టార్ హీరోల సరసన నటించింది. ముఖ్యంగా డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఆనేక చిత్రాల్లో ఇలియానా ఇరగదీసింది.

తెలుగు చిత్ర వెండితెరపై ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ ఇలియానా. ఈమె అనేక మంది స్టార్ హీరోల సరసన నటించింది. ముఖ్యంగా డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఆనేక చిత్రాల్లో ఇలియానా ఇరగదీసింది.
 
అయితే, గత కొంతకాలంగా సినీ అవకాశాలు బాగా తగ్గిపోయాయి. అదేసమయంలో గోవా బ్యూటీ ఆండ్రూ నీబోన్ అనే వ్యక్తితో ప్రేమలో పడింది. దీంతో వాళ్లిద్దరూ పబ్లిక్‌గానే చెట్టాపట్టాలేసుకొని తిరుగుతూ కెమెరా కంటికి చిక్కుతున్నారు.
 
ఇలాంటి ఫోటోలు షోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా తన ప్రియుడుతో కలిసి ఫిజి దేశంలో ఎంజాయ్ చేస్తోంది. వారిద్దరి ఫోటోలు ఇపుడు వైరల్‌గా మారాయి.