మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శనివారం, 16 డిశెంబరు 2017 (10:59 IST)

పెయింటర్‌గా మారిన హీరోయిన్ (హాటెస్ట్ ఫోటోలు)

బాలీవుడ్ హీరోయిన్ రాధికా ఆప్టే. ఈమె ప్రస్తుతం ఓ పెయింటర్‌గా మారింది. టాలీవుడ్‌లో ప్రకాశ్ రాజ్ నటించిన 'ధోనీ' చిత్రంలో వెండితెరకు పరిచయమైంది.

బాలీవుడ్ హీరోయిన్ రాధికా ఆప్టే. ఈమె ప్రస్తుతం ఓ పెయింటర్‌గా మారింది.
 
టాలీవుడ్‌లో ప్రకాశ్ రాజ్ నటించిన 'ధోనీ' చిత్రంలో వెండితెరకు పరిచయమైంది.
 
ఆ తర్వాత బాలకృష్ణతోనూ కొన్ని సినిమాల్లో నటించింది.
 
తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కబాలీ చిత్రంలో హీరోయిన్‌గా కనిపించింది.
 
ఇలా, అటు తమిళ్, ఇటు బాలీవుడ్‌లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న రాధిక.. తాజాగా జీక్యూ మేగజైన్ కోసం ఫోటోషూట్‌లో పాల్గొన్నది.
 
ఆ ఫోటోషూట్‌లో బోల్డ్ లుక్‌తో పెయింటర్‌గా దర్శనమిచ్చింది.
 
రాధిక ఫోటోలు ఇప్పుడు ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తున్నాయి.
 
కాగా, బాలీవుడ్‌లో అక్షయ్ కుమార్ హీరోగా నటించిన చిత్రం ప్యాడ్ మ్యాన్‌లో రాధికా ఆప్టే పక్కా పల్లెటూరి మహిళగా నటిస్తోంది.