శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 5 డిశెంబరు 2017 (13:56 IST)

రాఖీ నాగిని డ్యాన్స్ .. వీడియో

బాలీవుడ్ బ్యూటీ రాఖీ సావంత్ ఏ పని చేసినా అది సెన్సేషన్ అవుతుంది. తాజాగా ఆమె నాగిని డ్యాన్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

బాలీవుడ్ బ్యూటీ రాఖీ సావంత్ ఏ పని చేసినా అది సెన్సేషన్ అవుతుంది. తాజాగా ఆమె నాగిని డ్యాన్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. నిజానికి గత కొంతకాలంగా రాఖీ సిల్వర్ స్క్రీన్‌కు దూరంగా ఉంటోంది. కానీ, ప్రస్తుతం రాఖీ 'అబ్ హోగా ఇన్సాఫ్' సినిమాలో నటిస్తుంది. ఇదీకాక త‌న సోద‌రుడు రాకేశ్ సావంత్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నున్న‌ 'గుర్మీత్ రాంరహీం సింగ్' బయోపిక్ కూడా నటించనున్నట్టు సమాచారం. 
 
అయితే, ఈ బాలీవుడ్ బామ‌ హిందీ టెలివిజ‌న్ ఇండ‌స్ట్రీలో పేరుగాంచిన క‌మెడియ‌న్‌, యాంక‌ర్ భార‌తి, త‌న బాయ్‌ఫ్రెండ్ హర్ష్ లింబాచియాల వివాహంకి హాజ‌రైంది. రీసెంట్‌గా గోవాలో జ‌రిగిన ఈ వేడుక‌కి ప‌లువురు టీవి ఆర్టిస్టులు కూడా వ‌చ్చారు. ఒక్కొక్క‌రు ఒక్కో ర‌కంగా ఈ పెళ్లి వేడుక‌లో సంద‌డి చేయ‌గా, రాఖీ సావంత్ మాత్రం నాగిని డ్యాన్స్ చేసి అంద‌రిని ఆకట్టుకుంది. ప్ర‌స్తుతం రాఖీ వీడియో వైర‌ల్ కాగా, అభిమానులు ఈ అమ్మ‌డి ప‌ర్‌ఫార్మెన్స్‌పై ప్ర‌శంస‌ల వర్షం కురిపిస్తున్నారు.