బుధవారం, 1 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: శనివారం, 17 డిశెంబరు 2016 (12:53 IST)

చిరంజీవి ఈ స్టిల్ చూస్తే జేమ్స్ కేమరూన్ డిప్రెషన్ లోకి వెళ్లిపోతాడు: రాంగోపాల్ వర్మ

ట్విట్టర్ ఖాతాను చాలా బాగా ఉపయోగించుకునే సినీ సెలబ్రిటీల్లో రాంగోపాల్ వర్మ ఒకరు. ఆయన ట్విట్టర్ కామెంట్లు కాస్తంత వ్యగ్యంగానూ, కొన్నిసార్లు పొగడ్తలు కురిపించేవిగానూ ఉంటాయి. తాజాగా చిరంజీవి ఖైదీ నెం. 150 చిత్రం పోస్టర్ ఒకటి విడుదలైంది. ఈ పోస్టరుపై తన అ

ట్విట్టర్ ఖాతాను చాలా బాగా ఉపయోగించుకునే సినీ సెలబ్రిటీల్లో రాంగోపాల్ వర్మ ఒకరు. ఆయన ట్విట్టర్ కామెంట్లు కాస్తంత వ్యగ్యంగానూ, కొన్నిసార్లు పొగడ్తలు కురిపించేవిగానూ ఉంటాయి. తాజాగా చిరంజీవి ఖైదీ నెం. 150 చిత్రం పోస్టర్ ఒకటి విడుదలైంది. ఈ పోస్టరుపై తన అభిప్రాయం చెపుతూ.... ఈ స్టిల్ చూస్తే హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కేమరూన్ ఒత్తిడికి గురవుతారని అన్నారు. వర్మ చిరంజీవి చిత్రం 150ని పొగుడుతున్నారా వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారా తెలియాలంటే మరికొద్దికాలం ఆగాల్సిందే.