1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 23 నవంబరు 2022 (21:06 IST)

ఈ వెధవ పీకే గాడు పెద్ద నాయకుడు అవుతాడట.. చిరుపై శ్రీరెడ్డి విమర్శలు

Srireddy
మెగాస్టార్ చిరంజీవిపై వివాదాస్పద నటి శ్రీరెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది. గతంలో ఏపీ సీఎం జగన్‌ను కలిసిన ఫోటో షేర్ చేస్తూ దారుణమైన కామెంట్స్ చేసింది శ్రీరెడ్డి. 
 
రాజకీయాల్లో రాణించాలంటే.. రాటు తేలాలని.. తనకు అది సెట్ కాలేదని.. పవన్ కల్యాణ్ రాజకీయాల్లో రాణించాడని మెగాస్టార్ చేసిన వ్యాఖ్యలపై శ్రీరెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
 
"వీడు ఇప్పుడు తొందరపడి ముందే కూసాడు. ఫ్యూచర్ తెలియక శృతి కూడా మార్చాడు. ఈ వెధవ పీకే గాడు పెద్ద నాయకుడు అవుతాడట. ఇంకోసారి ఈ విషపురుగు గాడు మీ పక్కన నిలబడడం నేను చూడకూడదు అంతే ఇట్స్ మై ఆర్డర్ అని అనే అంత సీన్ నాకు లేదు కానీ .. ఆర్డరే" అంటూ రాసుకుంది శ్రీరెడ్డి.