గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By జె
Last Updated : గురువారం, 25 మార్చి 2021 (15:17 IST)

కొంతమంది మగవెధవలు, మరికొంతమంది ఆడ ముంజలు, శ్రీరెడ్డి బూతుపురాణం

రెండు తెలుగు రాష్ట్రాల్లో శ్రీరెడ్డి సంచలనం.. శ్రీరెడ్డి గురించి అస్సలు చెప్పనక్కర్లేదు. నోరు తెరిస్తే అంతా బూతులే. బూతు పురాణంతో ఎవరినైనా సరే చెడామడా తిట్టేస్తూ ఉంటోంది. అరే మనం మాట్లాడుకూడదు కదా అన్న భావన ఆమెలో కించిత్ కూడా ఉండదు.
 
ఈమధ్య కరోనా కారణంగా సైలెంట్‌గా ఉంటూ వచ్చిన శ్రీరెడ్డి మళ్ళీ చెలరేగిపోయింది. ఈసారి ఏకంగా తనను టార్గెట్ చేసిన వారిపైనే బూతు పురాణాన్ని మొదలెట్టింది. మీరేంటో నాకు తెలుసు. నన్ను గోకకుండా ఉండలేరా. 
 
అసలే కరోనా వచ్చి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాను. ఇప్పుడు చెన్నైలోనే ఉంటున్నాం. ఉండటమే కష్టమనుకుంటే మళ్ళీ నన్ను గోకి నాతో తిట్టించుకుంటార్రా.. కొంతమంది మగవెధవలు... మరికొంతమంది ఆడ ముంజలు అంటూ బూతు పదాలు వాడుతూ తెగ తిట్టేసింది. 
 
నన్ను నన్నుగా బతకనివ్వండి.. నన్ను గెలకవద్దండి.. నన్ను గెలికితేనే మీకు హాయి అంటే రండి.. తిట్టుకుందామంటూ రాయలేని భాషలో బూతుపురాణాలను అందుకుంది శ్రీరెడ్డి. ఫేస్ బుక్ వేదికగా ఈ బూతు పురాణాలన్నీ పెడుతోంది ఈ అమ్మడు. ఇన్నిరోజుల పాటు విమర్సించిన వారి నోళ్ళను ఒక్కసారిగా మూయించింది.