మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 25 ఫిబ్రవరి 2021 (17:23 IST)

షారుఖ్ వారసురాలు హాట్ ఫోటోలు బాబోయ్.. హీరోయిన్‌ అవుతుందా?

బాలీవుడ్ ఖాన్ త్రయంలో ఒకరైన షారుఖ్ ఖాన్ వారసురాలు ఎప్పుడూ పార్టీల‌తో ఎంజాయ్ చేస్తుంది. ఇప్పుడు షారుఖ్ కూతురు.. సుహ‌నా ఖాన్ ఫోటోలు  ట్రెండింగ్‌లోనే ఉంటున్నాయి. గ‌ట్టిగా మాట్లాడితే బాలీవుడ్ హాట్ హీరోయిన్‌లు కూడా ఇంత హాట్‌గా క‌నిపిస్తారా అనే టాక్ న‌డుస్తోంది. బీ టౌన్‌లో అయితే.. సుహనా ఖాన్ ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది. 
 
ఈ ఫోటోలు చూసిన వారంతా షారుఖ్ తన కూతుర్ని హీరోయిన్‌గా ప‌రిచ‌యం చేస్తాడేమో అనే టాక్ కూడా న‌డుస్తుంది. ఎందుకంటే.. షారుఖ్ ఎప్పుడూ కూతురు హాట్ లుక్స్‌కి అబ్జెక్ష‌న్ పెట్ట‌లేదు. త‌ను ఎప్పుడూ ఆమెను కంట్రోల్ చేయ‌డానికి ట్రై చేయ‌రు అనే టాక్ ఉంది. ఆ లెక్క‌న‌.. తాను హీరోయిన్ అవుతానంటే కూడా.. షారుఖ్ అబ్జెక్ష‌న్ పెట్ట‌క‌పోవ‌చ్చు అంటున్నారు సినీ జనం.